maheshkiwi
Wednesday, January 7, 2009
ప్రతిక్షణం ప్రతీక్షణం
ప్రతిక్షణం ప్రతీక్షణం
అనిత్యమని అశాశ్వతమని
జీవితంలో ఎదురయ్యే చిన్ని చిన్ని ఆనందాలను దూరం చేసుకోకు
ఒయాసిస్సుల దాకా బ్రతికించేవి నడిపించేవీ
ఎండమావులే
(సరిగా రాకపోవడం వల్ల తిరుగ పోస్ట్ చేసింది.)
Sunday, January 4, 2009
మానవుడే మహనీయుడు
05-01-2009
విశ్వాలకు అస్తిత్వం
సత్యాలకు దివ్యత్వం
మనిషిచ్చే గుర్తింపే
Saturday, January 3, 2009
కవిత గురించి......
1.
నా కోసం భూమ్మీద నిలబడ్డ దేవతా !
నిన్ను చూడడంలో నన్ను అనిమిషుణ్ణి చేశావ్ !!
2.
నా కవిత అలలాంటిది.....
నాలో పొంగే భావాలను
తీరం దాకా తీసుకెళ్ళి
ఒడ్డును సమార్ద్రం చేసి తిరిగి నాలోకి తీసుకు వచ్చేస్తుంది...
prati kshanam pratiikshanam
అనిత్యమనీ
అసత్యమనీ
జీవితంలో
ఎదురయ్యే
చిన్ని
చిన్ని
ఆనందాలను
వదులుకోకు
.....
ఒయాసిస్సుల
దాకా
నడిపించేవి
బ్రతికించేవి
ఎండమావులే
.........
Newer Posts
Home
Subscribe to:
Posts (Atom)
Followers
Blog Archive
▼
2009
(6)
▼
April
(2)
advaitaM
prapaMcaM
►
January
(4)
About Me
kiwi
View my complete profile